(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.82. అధ్యాయః 082
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్యమాత్యపరీక్షార్థం కాలకవృక్షీయోపాఖ్యాంనకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-82-0x(5553)(67977)
ఏషా ప్రథమతో వృత్తిర్ద్వితీయాం శృణు భారత।
యః కశ్చిద్వేదయేదర్థం రాజ్ఞా రక్ష్యః స మానవః॥ 12-82-1(67978)
హ్రియమాణమమాత్యేన భృత్యో వా యది వా భృతః।
యో రాజకోశం నశ్యంతమాచక్షీత యుధిష్ఠిర॥ 12-82-2(67979)
శ్రోతవ్యమస్య చ రహో రక్ష్యశ్చామాత్యతో భవేత్।
అమాత్యా హ్యపహర్తారో భూయిష్ఠం ఘ్నంతి భారత॥ 12-82-3(67980)
రాజకోశస్య గోప్తారం రాజకోశవిలోపకాః।
సమేత్య సర్వే బాధంతే స వినశ్యత్యరక్షితః॥ 12-82-4(67981)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
మునిః కాలకవృక్షీయః కౌసల్యం యదువాచ హ॥ 12-82-5(67982)
కోసలానామాధిపత్యం సంప్రాప్తం క్షేమదర్శినం।
మునిః కాలకవృక్షీయ ఆజగోమేతి నః శ్రుతం॥ 12-82-6(67983)
స కాకం పంజరే బద్ధ్వా విషయం క్షేమదర్శినః।
సర్వం పర్యచరద్యుక్తః ప్రవృత్త్యర్థీ పునః పునః॥ 12-82-7(67984)
అధీయే వాయసీం విద్యాం శంసంతి మమ వాయసాః।
అనాగతమతీతం చ యచ్చ సంప్రతి వర్తతే॥ 12-82-8(67985)
ఇతి రాష్ట్రే పరిపతన్బహుభిః పురుషైః సహ।
సర్వేషాం రాజయుక్తానాం దుష్కృతం పరిదృష్టవాన్॥ 12-82-9(67986)
స బుద్ధ్వా తస్య రాష్ట్రస్య వ్యవసాయం హి సర్వశః।
రాజయుక్తాపచారాంశ్చ సర్వాన్బుద్ధ్వా తతస్తతః॥ 12-82-10(67987)
తతః స కాకమాదాయ రాజానం ద్రష్టుమాగమత్।
సర్వజ్ఞోఽస్మీతి వచనం బ్రువాణః సంశితవ్రతః॥ 12-82-11(67988)
స స్మ కౌసల్యమాగంయ రాజామాత్యమలంకృతం।
ప్రాహ కాకస్య వచనాదముత్రేదం త్వయా కృతం॥ 12-82-12(67989)
అసౌ చాసౌ చ జానీతే రాజకేశస్త్వయా హృతః।
ఏవమాఖ్యాతి కాకోఽయం తచ్ఛీఘ్రమనుగంయతాం॥ 12-82-13(67990)
తథాఽన్యానపి స ప్రాహ రాజకోశహరాంస్తదా।
న చాస్య వచనం కించిదనృతం శ్రూయతే క్వచిత్॥ 12-82-14(67991)
తేన విప్రకృతాః సర్వే రాజయుక్తాః కురూద్వహ।
తమతిక్రంయ సుప్తం తు నిశి కాకమపోథయన్॥ 12-82-15(67992)
వాయసం తు వినిర్భిన్నం దృష్ట్వా వాణేన పంజరే।
పూర్వాహ్ణే బ్రాహ్మణో వాక్యం క్షేమదర్శినమబ్రవీత్॥ 12-82-16(67993)
రాజంస్త్వామభయం యాచే ప్రభుం ప్రాణధనేశ్వరం।
అనుజ్ఞాతస్త్వయా బ్రూయాం వచనం భవతో హితం॥ 12-82-17(67994)
మిత్రార్థమభిసంతప్తో భక్త్యా సర్వాత్మనాఽఽగతః।
హ్రియంతే హి మహార్థాశ్చ పురుషే విక్రమత్యపి॥ 12-82-18(67995)
సంబుబోధయిషుర్మిత్రం సదశ్వమివ సారథిః।
అతిమన్యుప్రసక్తో హి ప్రసహ్య హితకారణాత్॥ 12-82-19(67996)
తథావిధస్య సుహృదా క్షంతవ్యం సంవిజానతా।
ఐశ్వర్యమిచ్ఛతా నిత్యం పురుషేణ బుభూషతా॥ 12-82-20(67997)
తం రాజా ప్రత్యువాచేదం యత్కించిన్మాం భవాన్వదేత్।
కస్మాదహం న క్షమేయమాకాంక్షన్నాత్మనో హితం॥ 12-82-21(67998)
బ్రాహ్మణ ప్రతిజానే తే ప్రబ్రూహి యదిహేచ్ఛసి।
కరిష్యామి హి తే వాక్యం యన్మాం విప్ర ప్రవక్ష్యసి॥ 12-82-22(67999)
మునిరువాచ। 12-82-23x(5554)
విద్వాన్నయానపాయాంశ్చ భయాఖ్యాతౄన్భయాని చ।
భక్త్యా వృత్తిం సమాఖ్యాతుం భవతోఽంతికమాగతః॥ 12-82-23(68000)
ప్రాగేవోక్తం తు దోషోఽయమాచార్యైర్నృపసేవనం।
అగతేః కుగతిర్హ్యేషా యా రాజ్ఞా సహజీవికా॥ 12-82-24(68001)
ఆశీవిషైశ్చ తస్యాహుః సంగమం యస్య రాజభిః।
బహుమిత్రాంశ్చ రాజానో బహ్వభిత్రాస్తథైవ చ॥ 12-82-25(68002)
తేభ్యః సర్వేభ్య ఏవాహుర్భయం రాజోపజీవినాం।
తథాఽస్య రాజతో రాజన్ముహుర్తాదాగతం భయం॥ 12-82-26(68003)
నైకాంతేనాప్రమాదో హి శక్యః కర్తుం మహీపతౌ।
న తు ప్రమాదః కర్తవ్యః కథంచిద్భూతిమిచ్ఛతా॥ 12-82-27(68004)
ప్రమాదాత్స్ఖలతే బుద్ధిః స్ఖలతో నాస్తి జీవితం।
అగ్నిం దీప్తమివాసీదేద్రాజానప్నుపశిక్షితః॥ 12-82-28(68005)
ఆశీవిషమివ క్రుద్ధం ప్రభుం ప్రాణధనేశ్వరం।
యత్నేనోపచరేన్నిత్యం నాహమస్మీతి మానవః॥ 12-82-29(68006)
దుర్వ్యాహృతాచ్ఛంకమానో దుఃస్థితాద్దురనుష్ఠితాత్।
దురాసదాద్దుర్వృజినాదింగితాద్ధ్యాయితాదపి॥ 12-82-30(68007)
దేవతేవ హి సర్వార్థాన్కుర్యాద్రాజా ప్రసాదితః।
వైశ్వానర ఇవ క్రుద్ధః సమూలమపి నిర్దహేత్॥ 12-82-31(68008)
ఇతి రాజన్యమః ప్రాహ వర్తతే చ తథైవ తత్।
అథ భూయాంసమేవార్థం కరిష్యామి పునః పునః॥ 12-82-32(68009)
దదాత్యత్మద్విధోఽఽమాత్యో బుద్ధిసాహాయ్యమాపది।
వాయసస్త్వేష మే రాజన్నంతకాయాభిసంహితః॥ 12-82-33(68010)
న చ మేఽత్ర భవాన్గర్హ్యో న చ యేషాం భవాన్ప్రియః।
హితాహితాంస్తు బుద్ధ్యేథా మాపరోక్షమతిర్భవ॥ 12-82-34(68011)
యే త్వాదానపరా ఏవ వసంతి భవతో గృహే।
అభూతికామా భూతానాం తాదృశైర్మేఽభిసంహితం॥ 12-82-35(68012)
యో వా భవద్వినాశేన రాజ్యమిచ్ఛత్యనంతరం।
ఆంతరైరాభేసంధాయ రాజన్సిద్ధ్యతి నాన్యథా॥ 12-82-36(68013)
తేషామహం భయాద్రాజన్గమిష్యాంయన్యమాశ్రమం।
తైర్హి మే సంధితో బాణః కాకే నిపతితః ప్రభో॥ 12-82-37(68014)
ఛఝనా మమ కాకశ్చ గమితో యమసాదనం।
దృష్టం హ్యేతన్మయా రాజంస్తపోదీర్ఘేన చక్షుషా॥ 12-82-38(68015)
బహునక్రఝషగ్రాహాం తిమింగిలగణైర్యుతాం।
కాకేన వాలిశేనేమామతార్షమహమాపగాం॥ 12-82-39(68016)
స్థాణ్వశ్మకంటకవర్తీం సింహ వ్యాఘ్రసమాకులాం।
దురాసదాం దుష్ప్రసహాం గుహాం హైమవతీమివ। 12-82-40(68017)
అగ్నినా తామసం దుర్గం నౌభిరాప్యం చ గంయతే।
రాజదుర్గావతరణే నోపాయం పండితా విదుః॥ 12-82-41(68018)
గహనం భవతో రాజ్యమంధకారం తమోన్వితం।
నేహ విశ్వసితుం శక్యం భవతాఽపి కుతో మయా॥ 12-82-42(68019)
అతో నాయం శుభో వాసస్తుల్యే సదసతీ ఇహ।
వధో హ్యేవాత్ర సుకృతే దుష్కృతే న చ సంశయః॥ 12-82-43(68020)
న్యాయతో దుష్కృతే ఘాతః సుకృతే న కథనం।
నేహ యుక్తం స్థిరం స్థాతుం జవేనైవావ్రజేద్వుధః॥ 12-82-44(68021)
సీతా నామ నదీ రాజన్ప్లవో యస్యాం నిమజ్జతి।
తయోపమామిమాం మన్యే వాగురాం సర్వధాతినీం॥ 12-82-45(68022)
మధుప్రపాతో హి భవాన్భోజనం విషసంయుతం।
అసతామివ తే భావో వర్తతే న సతామివ॥ 12-82-46(68023)
ఆశీవిషైః పరివృతః కూపస్త్వమసి పార్థివ॥ 12-82-47(68024)
దుర్గతీర్థా బృహత్కూలా కావేరీ చోరసంయుతా।
నదీ మధురపానీయా యథా రాజంస్తథా భవాన్।
శ్వగృధ్రగోమాయుయుతో రాజహంససమో హ్యసి॥ 12-82-48(68025)
యథాఽఽశ్రిత్య మహావృక్షం కక్షః సంవర్ధతే మహాన్।
తతస్తం సంవృణోత్యేవ తమతీత్య చ వర్ధతే॥ 12-82-49(68026)
తేనైవోగ్రేంధనేనైనం దావో దహతి దారుణః।
తథోపమా హ్యమాత్యాస్తే రాజంస్తాన్పరిశోధయ॥ 12-82-50(68027)
త్వయా చైవ కృతా రాజన్భవతా పరిపాలితాః।
భవంతం పర్యవజ్ఞాయ జిఘాంసంతి భవత్ప్రియం॥ 12-82-51(68028)
ఉషితం శంకమానేన ప్రమాదం పరిరక్షతా।
అంతః సర్ప ఇవాగారే వీరపత్న్యా ఇవాలయే।
శీలం జిజ్ఞాసమానేన రాజ్ఞః సాహసజీవినః॥ 12-82-52(68029)
కచ్చిజ్జితేంద్రియో రాజా కచ్చిదస్యాంతరా జితాః।
కచ్చిదేషాం ప్రియో రాజా కచ్చిద్రాజ్ఞః ప్రియాః ప్రజాః॥ 12-82-53(68030)
విజిజ్ఞాసురిహ ప్రాప్తస్తవాహం రాజసత్తమ।
తస్య మే రోచతే రాజన్క్షుధితస్యేవ భోజనం॥ 12-82-54(68031)
అమాత్యా మే న రోచంతే వితృష్ణస్య యథోదకం।
భవతోఽర్థకృదిత్యేవం మయి తే దోషమాదధన్।
విద్యతే కారణం నాన్యదితి మే నాత్ర సంశయః॥ 12-82-55(68032)
న హి తేషామహం ద్రోగ్ధా తత్తేషాం ద్రోహవద్గతం।
అరేర్హి దుర్హృదాద్భేయం భగ్నపృష్ఠాదివోరగాత్॥ 12-82-56(68033)
రాజోవాచ। 12-82-57x(5555)
భూయసా పరిహారేణ సత్కారేణ చ భూయసా।
పూజితో బ్రాహ్మణశ్రేష్ఠ భూయో వస గృహే మమ॥ 12-82-57(68034)
యే త్వాం బ్రాహ్మణ నేచ్ఛంతి తే న వత్స్యంతి మే గృహే।
భవతైవ హి తజ్జ్ఞేయం యత్తదేషామనంతరం॥ 12-82-58(68035)
యథా స్యాత్సుధృతో దండో యథా చ సుకృతం కృతం।
తథా సమీక్ష్య భగవఞ్శ్రేయసే వినియుంక్ష్వ మాం॥ 12-82-59(68036)
మునిరువాచ। 12-82-60x(5556)
అదర్శయన్నిమం దోషమేకైకం దుర్బలం కురు।
తతః కారణమాజ్ఞాయ పురుషంపురుషం జహి।
ఏకదోషా హి బహవో మృద్గీయురపి కంటకాన్॥ 12-82-60(68037)
`అర్థే సర్వం జగద్వద్ధమర్థేనైవ నిబధ్యతే।
అర్థే దర్పో మనుష్యాణాం తస్మాదర్థం విరోచయ॥ 12-82-61(68038)
ఏకేనైకస్య దోషేణ తద్విరుద్ధం ప్రచోదయ।
స తస్య దోషానుద్భావ్య తస్యార్థం గ్రాహయిష్యతి॥ 12-82-62(68039)
సామపూర్వం చ కేషాంచిద్భేదేన చ పరస్పరం।
వైరం కారయ భూపాల పశ్చాద్దండం ప్రచోదయ॥ 12-82-63(68040)
బిల్వేన చ యథా బిల్వమాకారం ఛాద్య బుద్ధిమాన్।
అశుద్ధం సచివం రాజన్నశుద్ధేనైవ నాశయ॥' 12-82-64(68041)
మంత్రభేదభయాద్రాజంస్తస్మాదేతద్బ్రవీమి తే॥ 12-82-65(68042)
వయం తు బ్రాహ్మణా నామ మృదుదండాః కృపాలవః।
స్వస్తి చేచ్ఛామ భవతః పరేషాం చ యథాఽఽత్మనః॥ 12-82-66(68043)
రాజన్నాత్మానమాచక్షే సంబంధీ భవతో హ్యహం।
మునిః కాలకవృక్షీయ ఇత్యేవమభిసంజ్ఞితః।
పితుః సఖా చ భవతః సంమతః సత్యసంగరః॥ 12-82-67(68044)
వ్యాపన్నే భవతో రాజ్యే రాజన్పితరి సంస్థితే।
సర్వకామాన్పరిత్యజ్య తపస్తప్తం తదా మయా॥ 12-82-68(68045)
స్నేహాత్త్వాం తు బ్రవీంయేతన్మా భూయో విభ్రో దితి॥ 12-82-69(68046)
ఉభే దృష్ట్వా దుఃఖసుఖే రాజ్యం ప్రాప్య యదృచ్ఛయా।
రాజ్యేనామాత్యసంస్థేన కథం రాజన్ప్రమాద్యసి॥ 12-82-70(68047)
భీష్మ ఉవాచ। 12-82-71x(5557)
తతో రాజకులే నాందీ సంజజ్ఞే భూయసా పునః।
పురోహితకులే చైవ సంప్రాప్తే బ్రాహ్మణర్షభే॥ 12-82-71(68048)
ఏకచ్ఛత్రాం మహీం కృత్వా కౌసల్యాయ యశస్వినే।
మునిః కాలకవృక్షీయ ఈజే క్రతుభిరుత్తమైః॥ 12-82-72(68049)
హితం తద్వచనం శ్రుత్వా కౌసల్యోఽప్యజయన్మహీం।
తథా చ కృతవాన్రాజా యథోక్తం తేన భారత॥ ॥ 12-82-73(68050)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్వ్యశీతితమోఽధ్యాయః॥ 82॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-82-7 ప్రవృత్త్యర్థా అమాత్యదోషదర్శనే రాజానం ప్రవర్తయితుకామః॥ 12-82-9 పరిపతన్పరితో భ్రమన్। రాజయుక్తానాం రాజ్ఞా తేషు తేషు కార్యేషు నియుక్తానాం। దుష్కృతం స్వామిద్రవ్యాపహారరూపం వాపం॥ 12-82-12 రాజానమాగంయ తత్సమక్షమేవామాత్యం ప్రాహ। అముత్రస్థానే త్వయా ఇదం ధనచౌర్యం కృతమితి॥ 12-82-13 అనుగంయతాం ఆలోచ్యతాం॥ 12-82-18,19 హ్రియంత ఇతి మిత్రం త్వాం సంబుబోధయిపురాగత ఇతి శ్లోకద్వయభేకాన్వయం॥ 12-82-23 జ్ఞాత్వా పాపానపాపాభృత్యతస్తే భయాని చేతి ఝ. పాఠః॥ 12-82-29 నాహమస్మీతి మత్వా జీవనాశం త్యక్త్వేత్యర్థః॥ 12-82-35 ఆదానపరాః కోశలోప్తారః। మే మయి। తాదృశైరభిసంహితమభిసంధిర్వైరం కృతం। మదీయకాకహననాదితి భావః॥ 12-82-36 ఆంతరైః సూదాదిభిః అభిసంధాయాఽన్నదౌ విషం ప్రక్షేప్తవ్యమితి స్నేహం కృత్వా। తేషామభీప్సితో భవద్వినాశః సిధ్యతి చాఽన్యథా న సిధ్యతి వ। ఆయుఃశేషే సతీతి భావః॥ 12-82-37 తేషాం త్వద్వైరిణాం ॥ 12-82-39 ఇమాం రాజనీతినదీం। నక్రాదితుల్యైరధికారిపురుషైర్వ్యాప్తాం। బాలిశేన స్వమృత్యుం సంపాదయతా విరుద్ధలక్షణయా తన్మరణాన్మృతోఽస్మీతి భావః॥ 12-82-41 అగ్నినా దీపేన ఆప్యం జలరూపం॥ 12-82-42 గహనం కపటం। అంధకారమివ తమోన్వితం ధర్మాధర్మదర్శనశూన్యం॥ 12-82-52 ఉషితం మయేతి శేషః॥ 12-82-53 జిజ్ఞాసామేవాహ కచ్చిదితి॥ 12-82-54 రోచతే భవానితి శేషః॥ 12-82-56 భేయం భేతవ్యం। భగ్నపృష్ఠాత్ పృష్ఠభంగేన కోపితాత్॥ 12-82-60 తేషామకస్మాత్ యుగపచ్చ వధే దోషమాహ ఏకేతి। సంహతాః కంటకానపి మృద్రీయుః కిముత మాదృశాన్మృదూనిత్యర్థః॥ 12-82-68 పితరి త్వదీయే సంస్థితే మృతే॥ 12-82-69 విభ్రమేత్ అనాప్తేష్వాప్తబుద్ధిం భవాన్మాకార్షీత్॥ 12-82-71 నాందీ మంగలపాఠః। తతస్తస్మిన్మంత్రిణి వృతే సతి॥ 12-82-72 కౌసల్యాయ కౌసల్యార్థే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.